Palakura Majjiga Charu: వేసవి వేడినుంచి ఉపశమనం పొందడం, శరీరాన్ని కూల్‌గా ఉంచడం కోసం చాలామంది ప్రత్యేకమైన రిఫ్రెషింగ్ రెసిపీలను ప్రయత్నిస్తుంటారు. అయితే, చాలా మందికి ఫేవరేట్ మజ్జిగ చారు. దీన్ని ప్రతి ఒక్కరు తమ రుచికి తగిన విధంగా వేర్వేరు రకాలుగా తయారుచేస్తారు. కానీ ఇంతవరకు మీరు పాలకూరను ఉపయోగించి ఈ చారును ప్రయత్నించారా? లేకపోతే, ఈ సీజన్‌లో తప్పక ప్రయత్నించండి.